- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బోల్డ్ ఫోటోలు షేర్ చేసిన టీమిండియా క్రికెటర్ భార్య !
బోల్డ్ ఫోటోలు షేర్ చేసింది టీమిండియా క్రికెటర్ హార్ధిక్ పాండ్యా మాజీ భార్య నటాషా.

దిశ, వెబ్ డెస్క్: భారత స్టార్ ఆటగాడు హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాషా రోజు రోజుకు హద్దులు దాటుతోంది. భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత, పొట్టి బట్టల్లో కనిపిస్తూ యూత్ ను ఆకట్టుకుంటుంది. మహికా శర్మతో హార్దిక్ పాండ్యా ఎంజాయ్ చేస్తుంటే, తానేం తక్కువేం కాదన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఇక లేటెస్ట్ గా హాట్ ఫోటోలను పంచుకుంది నటాషా. ప్రైవేట్ అందాలు కనిపించేలా బట్టలు ధరించి సెల్ఫీలు దిగి మరి ఫోటోలు షేర్ చేసింది. దీంతో ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇవి చూసిన క్రికెట్ అభిమానులు తమకు నచ్చిన స్టైల్ లో కామెంట్స్ చేస్తున్నారు. సమ్మర్ లో హీట్ పెంచేస్తోందని బోల్డ్ గా రియాక్ట్ అవుతున్నారు.
నటాషాకు విడాకులు.. మహికాతో డేటింగ్
దాదాపు రెండు సంవత్సరాల కిందట నటాషా, హార్దిక్ పాండ్యా ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ఇద్దరి నిర్ణయం ప్రకారమే కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఇక నటాషాకు విడాకులు ఇచ్చిన తర్వాత మహికా శర్మతో ఎంజాయ్ చేస్తున్నాడు పాండ్యా. త్వరలోనే మహికాను పెళ్లి చేసుకోబోతున్నాడు పాండ్యా. అటు అగస్త్య పాండ్యా మాత్రం, కొన్ని రోజులు నటాషా..మరికొన్ని పాండ్యా దగ్గర ఉంటున్నాడు.






