KKR కెప్టెన్ నితీష్ రాణా భార్యకు వేధింపులు.. ఇద్దరు అరెస్ట్

by Disha Web Desk 12 |
KKR కెప్టెన్ నితీష్ రాణా భార్యకు వేధింపులు.. ఇద్దరు అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలో కెప్టెన్ నితీష్ రాణా భార్య సాచి మార్వా రాణాను ఇద్దరు వ్యక్తులు బైక్ పై వెంబడించి వేధించిన విషయం తెలిసిందే. దీనిని సీరియస్‌గా తీసుకున్న ఢిల్లీ పోలీసులు.. వీడియో ఆధారంగా చేసుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. సాచి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఇద్దరు వ్యక్తులు తన కారును అనుసరిస్తున్నట్లు చూపించే వీడియోను షేర్ చేసిన తర్వాత ఇది జరిగింది. ఇద్దరు నిందితులు తన కారును ఢీ కొట్టి తనను వెంబడిస్తున్నారని ఆమె పేర్కొంది.



Next Story

Most Viewed