టాస్ గెలిచిన గుజరాత్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే ?

by velandi.Saikiran |

ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో... ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య...

టాస్ గెలిచిన గుజరాత్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే ?
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో... ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య... ముంబై వేదికగా... ఈ మ్యాచ్ జరగనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో టాస్ గుజరాత్ గెలిచింది. టాస్ గెలిచిన నేపథ్యంలో మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్. దీంతో ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్ చేయబోతోంది. ఇవాళ ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్లకు కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఉంది. ఓడిపోయిన జట్టుకు ప్లే ఆఫ్ ఆశలు క్లిష్టంగా మారుతాయి.

ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్లు

గుజరాత్ టైటాన్స్ : సాయి సుదర్శన్, శుభమన్ గిల్(సి), జోస్ బట్లర్(w), రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, అర్షద్ ఖాన్, గెరాల్డ్ కోయెట్జీ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

ముంబై ఇండియన్స్ : ర్యాన్ రికెల్టన్(w), రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), నమన్ ధీర్, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా

Next Story