IPL 2025 : GT vs LSG మ్యాచ్.. టాస్ గెలిచిన గుజరాత్

by Muthe.Rajitha |

ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో భాగంగా నేడు గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్(GT vs LSG) మధ్య మ్యాచ్ జరుగుతోంది.

IPL 2025 : GT vs LSG మ్యాచ్.. టాస్ గెలిచిన గుజరాత్
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో భాగంగా నేడు గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్(GT vs LSG) మధ్య మ్యాచ్ జరుగుతోంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం(Narendra Modi Stadium) వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో లక్నో తొలుత బ్యాటింగ్ కు దిగనుంది. అయితే ఇప్పటికే లక్నో ప్లే ఆఫ్ కు దూరం కాగా.. టేబుల్ లో టాప్ లోనే ఉండాలనే ప్రయత్నంలో గుజరాత్ ఉంది.

Next Story