IPL Schedule 2023 : క్రికెట్ ఫ్యాన్స్‌కు శుభవార్త.. షెడ్యూల్ విడుదల

by Disha Web Desk 2 |
IPL Schedule 2023 : క్రికెట్ ఫ్యాన్స్‌కు శుభవార్త.. షెడ్యూల్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఐపీఎల్ 2023 అప్‌డేట్ వచ్చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 సీజన్‌ షెడ్యూల్‌‌ను శుక్రవారం విడుదల చేశారు. వచ్చే మార్చి 31 నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. ఏప్రిల్ 2వ తేదీన రాజస్థాన్ రాయల్స్‌తో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫస్ట్ మ్యాచ్ జరుగనుంది.

ఏప్రిల్ 2న తొలి మ్యాచ్, మే 8వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. కాగా, 2008 నుంచి ఐపీఎల్ జరుగుతుండగా.. ఇప్పటికే 15 సీజన్లు ముగిశాయి. గతేడాది భారత్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ టీమ్ విజేతగా నిలిచింది. ఐపీఎల్‌లోకి గత ఏడాది ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ టీమ్.. ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్‌పై గెలిచి అరంగేట్రం సీజన్‌లోనే టైటిల్ గెలిచిన తొలి జట్టుగా నిలిచింది.

Next Story

Most Viewed