- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అలాంటి వారితో జాగ్రత్త.. మహిళా క్రికెటర్లకు గవాస్కర్ సూచన
by Muthe.Rajitha |
పొగడ్తలు కురిపించే వారితో జాగ్రత్తగా ఉండాలని భారత సీనియర్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మహిళా క్రికెటర్లకు సూచించాడు.

X
దిశ, వెబ్ డెస్క్ : పొగడ్తలు కురిపించే వారితో జాగ్రత్తగా ఉండాలని భారత సీనియర్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మహిళా క్రికెటర్లకు సూచించాడు. వన్డే వరల్డ్ కప్ విజయోత్సవాల్లో ఉన్న టీమ్ ఇండియా మహిళా క్రికెటర్లకు పలు జాగ్రత్తలు చెప్పారు. మీకు అవార్డులు, రివార్డులు అందకపోతే బాధ పడకండి. వారంతా మీ ద్వారా ఫ్రీ పబ్లిసిటీ పొందాలని చూసేవారే. అలాంటి బుద్ధిలేని వాళ్ళు తమను తాము ప్రమోట్ చేసుకునేందుకు మిమ్మల్ని వాడుకునేందుకు చేసే ప్రయత్నాలు అవన్నీ. వాటికి మీరు బాధ పడొద్దు. తాము 1983లో వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఇలాంటివి చాలా వచ్చాయని ఉదహరించారు గవాస్కర్. కాగా మహిళా క్రికెటర్లకు గవాస్కర్ చేసిన ఈ సూచన ప్రస్తుతం క్రీడా వర్గాల్లో సంచలనం రేపుతోంది.
Next Story






