కోహ్లీకి గంగూలీ షోకాజ్ నోటీసులు.. కీలక కామెంట్స్ చేసిన దాదా

by Web Desk |
కోహ్లీకి గంగూలీ షోకాజ్ నోటీసులు.. కీలక కామెంట్స్ చేసిన దాదా
X

దిశ, వెబ్‌డెస్క్: గత కొన్ని రోజులుగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి బీసీసీఐ చీఫ్ గంగూలీ షోకాజ్ నోటిసులు ఇవ్వనున్నట్లు వార్తలు మీడియాలో చక్కర్లు కొట్టాయి. కోహ్లీ దక్షిణాఫ్రికా టూర్‌కు ముందు ప్రెస్ మీట్ పెట్టడంతో దాదా ఆగ్రహంగా ఉన్నాడని.. దీనితో కోహ్లీకి నోటిసులు ఇవ్వనున్నట్లు కథనాలు వినిపించాయి. తాజాగా ఈ వార్తలపై దాదా క్లారిటీ ఇచ్చాడు. అ వార్తలు అన్ని అవాస్తం అని గంగూలీ ఖండించాడు. అవన్నీ వట్టి పుకార్లే అని కొట్టి పారేసాడు.


Next Story

Most Viewed