- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ICC హాల్ ఆఫ్ ఫేమ్‌లో గంగూలీ, పీటర్సన్, అంజుమ్
by velandi.Saikiran |
సౌరవ్ గంగూలీ, అంజుమ్ చోప్రా, పీటర్సన్‌తో కలిసి ప్రతిష్టాత్మకమైన ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్: ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లిస్ట్ పై బిగ్ అప్డేట్ వచ్చింది. ఇందులో మాజీ భారత క్రికెటర్ సౌరవ్ గంగూలీ, మహిళా క్రికెటర్ అంజుమ్ చోప్రా, ఇంగ్లాండ్ దిగ్గజా క్రికెటర్ కెవిన్ పీటర్సన్ కు అవకాశం దక్కింది. ఈ విషయాన్ని స్వయంగా ఐసీసీ అధికారికంగా వెల్లడించింది. ఈ లిస్టులో చేరిన 12వ ఇండియన్ క్రికెటర్ గా గంగూలీ సరికొత్త చరిత్ర సృష్టించారు. మూడో ఇండియన్ మహిళ క్రికెటర్ గా అంజుమ్ చోప్రా హిస్టరీ క్రియేట్ చేశారు. అదే సమయంలో కెవిన్ పీటర్సన్ చేరికతో ఈ లిస్టులో చోటు దక్కిన ఇంగ్లాండ్ క్రికెటర్ల సంఖ్య 34 కు చేరుకుంది. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు ఈ లిస్టులో చోటు కల్పిస్తోంది ఐసీసీ.
Next Story






