‘ఇడుపు కాయితం’.. స్పెషల్ వీడియో వ‌చ్చేసింది

by velandi.Saikiran |

నాగదుర్గ, ప్రియదర్శి కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ ఇడుపు కాయితం.

‘ఇడుపు కాయితం’.. స్పెషల్ వీడియో వ‌చ్చేసింది
X

దిశ, వెబ్ డెస్క్: నాగదుర్గ, ప్రియదర్శి కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ ఇడుపు కాయితం. ఇటీవల ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయగా వివాదం రాజకుంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెద్ద గొడవే సోషల్ మీడియాలో జరిగింది. అయితే అలాంటి ఇడుపు కాయితం సినిమాపై మేకర్స్ తాజాగా బిగ్ అప్డేట్ ఇచ్చారు.

స్టోర్ డిస్కషన్, వర్క్ షాప్స్ పూర్తయ్యాయని పేర్కొంటూ ఓ స్పెషల్ వీడియోలు రిలీజ్ చేసింది చిత్రం బృందం. శ్రీలత పాత్రలో నాగదుర్గ.. శ్రీనివాస్ గా ప్రియదర్శి కనిపిస్తారని పేర్కొన్నారు. ఇతర పాత్రలను కూడా పరిచయం చేశారు. డిసెంబర్ మాసంలో ఈ సినిమా రిలీజ్ కానుంది. కాగా భాష పై వివాదం రాజుకున్న నేపథ్యంలో ఈ ఇడుపు కాయితం సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.క్లిక్

Next Story