- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విషాదం.. భారత మాజీ క్రికెటర్ కన్నుమూత
by Malleboina Mahesh |
భారత మాజీ క్రికెటర్ సలీం అజీజ్ దురానీ కన్నుమూశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ క్రికెటర్ సలీం అజీజ్ దురానీ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆఫ్ఘనిస్తాన్‌లో జన్మించిన ఈ క్రికెటర్ భారత్ తరఫున 29 టెస్టులు ఆడి 1,202 పరుగులు చేశాడు. కాగా ఆయన మృతికి భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి సంతాపం తెలుపుతూ "భారతదేశంలోని అత్యంత రంగుల క్రికెటర్లలో ఒకడు" అని పేర్కొన్నాడు.
Next Story






