Amitabh Chaudhry: BCCi మాజీ సెక్రటరీ అమితాబ్ చౌదరి మృతి

by Disha Web Desk 12 |
Ex- BCCI secretary Amitabh Chaudhry dies of heart attack
X

దిశ, వెబ్‌డెస్క్: Ex- BCCI secretary Amitabh Chaudhry dies of heart attack| బీసీసీఐలో విషాదం నెలకొంది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా మాజీ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి గుండెపోటుతో కన్నుమూశారు. ఇయన గతంలో 2002 నుంచి 2017 వరకు జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (JSCA) ప్రెసిడెంట్‌గా పని చేశారు. అమితాబ్ చౌదరి మాజీ ఐపీఎల్ అధికారిగా.. జార్ఖాండ్ అదనపు డీజీపీ గా సేవలు అందించారు. అలాతే 20 నెలల పాటు జార్ఖాండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC) ఛైర్మన్ గా కూడా సేవలు చేశారు.

ఇది కూడా చదవండి: మళ్లీ మునుపటి కోహ్లీని చూస్తాం.. దాదా ఇంట్రెస్టింగ్ కామెంట్స్


Next Story

Most Viewed