WPL 2023: మొదటి మ్యాచే ఆలస్యం..

by Disha Web Desk 12 |
WPL 2023: మొదటి మ్యాచే ఆలస్యం..
X

దిశ, వెబ్‌డెస్క్: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 ఈ రోజు రాత్రి 7.30 కి ప్రారంభం కానుంది. కాగా ఎడిషన్ ప్రారంభ మ్యాచ్ 30 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభం కానున్నట్లు బీసీసీఐ తెలిపింది. దీంతో.. ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. కాగా రాత్రి 7.30 గంటలకు టాస్ వేయనున్నారు. కాగా ఈ మ్యాచ్ ఆడే రెండు అంచనా జెట్ల ప్లేయర్స్ వీరే..

గుజరాత్ అంచనా జట్టు: యాస్తికా భాటియా (Wk), హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్ (C), ధారా గుజ్జర్, అమేలియా కెర్, పూజా వస్త్రాకర్, అమంజోత్ కౌర్, జింటిమణి కలిత, ఇస్సీ వాంగ్, సోనమ్ యాదవ్/సైకా ఇషాక్

ముంబై ఇండియన్స్ అంచనా జట్టు: బెత్ మూనీ (C, wk), సబ్బినేని మేఘన, హర్లీన్ డియోల్, యాష్ గార్డనర్, డి హేమలత, కిమ్ గార్త్, అన్నాబెల్ సదర్లాండ్, స్నేహ రాణా, హర్లీ గాలా/అశ్వని కుమారి, మాన్సీ జోషి/మోనికా పటేల్, తనూజా కన్వర్

Next Story