- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫిఫా వరల్డ్ కప్ 2026.. పూర్తి షెడ్యూల్ ఇదిగో
ఫుట్ బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న 2026 ఫిఫా ప్రపంచకప్ కు రంగం సిద్ధమయింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఫుట్ బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న 2026 ఫిఫా ప్రపంచకప్ కు రంగం సిద్ధమయింది. అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు ఈ మెగా టోర్నమెంట్ కు సంయక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. మునుపటికంటే భిన్నంగా ఈసారి 32 జట్లకు బదులుగా 48 జట్లు ఫిఫా వరల్డ్ కప్ 2026 కోసం పోటీపడనున్నాయి. 48 జట్లను 12 గ్రూపులుగా విభజించగా.. ఒక్కో గ్రూపులో 4 జట్లు ఉంటాయి. ప్రతి జట్టు మిగతా మూడు జట్లతో మ్యాచ్ ఆడుతుంది. మొదటి రెండుస్థానాల్లో నిలిచిన జట్లు 24 నాకౌట్ కు అర్హత సాధిస్తాయి. అలాగే అన్ని గ్రూపుల్లో 3వ స్థానంలో నిలిచిన జట్లలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ కనబరిచిన 8 జట్లు నాకౌట్ రౌండ్ కు చేరుకుంటారు. 32 జట్లు.. రౌండ్ ఆఫ్ 32 పేరుతో నాకౌట్ దశలో తలపడనున్నాయి. అక్కడి నుంచి నాకౌట్ పద్ధతిలోనే ఫైనల్ వరకూ ప్రతి మ్యాచ్ జరుగుతుంది.
ఫిఫా వరల్డ్ కప్ 2026 షెడ్యూల్
Next Story






