భారత్‌కు ఊరట.. నిషేధం ఎత్తేసిన 'FIFA'

by Sathputhe Rajesh |   (  Updated:2022-08-27 02:32:10  IST  )

భారత ఫుట్‌బాల్ కు ఊరట లభించింది. FIFA lifts ban on AIFF

భారత్‌కు ఊరట.. నిషేధం ఎత్తేసిన  FIFA
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ఫుట్‌బాల్ కు ఊరట లభించింది. గతంలో భారత్ పై అంతర్జాతీయ పుట్‌బాల్ సమాఖ్య విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు భారత్ పై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ఫిఫా కౌన్సిల్ బ్యూరో తెలిపింది. యథావిధిగా నిర్వహించుకోవాల్సిందిగా అండర్ -17 మహిళల ప్రపంచకప్ కు అనుమతి మంజూరు చేస్తున్నట్లు వెల్లడించింది.

Next Story