- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంగ్లండ్ vs భారత్ మూడో టెస్ట్ మ్యాచ్ .. టీమిండియా ఇంకా ఎన్ని పరుగులు చేయాలంటే?
by Muthe.Rajitha |
ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ(Anderson-Tendulkar Trophy) ఐదు టెస్టుల సిరీస్ లో ఇంగ్లండ్-భారత్(ENG vs IND) మధ్య మూడవ టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ(Anderson-Tendulkar Trophy) ఐదు టెస్టుల సిరీస్ లో ఇంగ్లండ్-భారత్(ENG vs IND) మధ్య మూడవ టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ మూడో రోజు 154/3 తో ఆట ప్రారంభించగా... లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా 65 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది. రిషబ్ పంత్ 74 పరుగుల వద్ద, కేఎల్ రాహుల్ (100) పరుగుల వద్ద ఔట్ అయ్యారు. ప్రస్తుతం జడేజా, నితీష్ క్రీజులో ఉండగా.. 69 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 255 పరుగులు సాధించింది. అయితే ఇంగ్లండ్ తొలిఇన్నింగ్స్ లో 387 పరుగులకు ఆల్ ఔట్ కాగా.. ప్రస్తుతానికి భారత్ 132 పరుగుల వెనుకంజలో ఉంది.
Next Story






