- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వీడని సస్పెన్స్... ఆగిన మ్యాచ్
ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ(Anderson-Tendulkar Trophy)లో భాగంగా ఇంగ్లండ్, భారత్(ENG vs IND) మధ్య చివరి టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్ : ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ(Anderson-Tendulkar Trophy)లో భాగంగా ఇంగ్లండ్, భారత్(ENG vs IND) మధ్య చివరి టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓవల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో నాలుగవ రోజు ఆటను వెలుతురు లేని కారణంగా నిలిపివేశారు. బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లండ్ 6 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది. మ్యాచ్ గెలవాలంటే ఇంగ్లండ్ మరో 35 పరుగులు చేయాలి. ప్రస్తుతం క్రీజులో ఓవర్టన్(0), స్మిత్(2) ఉన్నారు. భారత్ గెలవాలంటే మరో 3 వికెట్లు తీయాల్సి ఉంది. ఐదు టెస్ట్ మ్యాచులు ఈ సిరీస్ లో ఇంగ్లండ్ ఇప్పటికే 2-1 తో ముందంజలో ఉండగా.. సిరీస్ సమం చేయాలంటే భారత్ ఈ మ్యాచ్ తప్పక గెలవాలి. అయితే వర్షం కారణంగా నాలుగవ రోజు ఆట రద్దు చేయబడింది.
Next Story






