ENG vs IND : గిల్ డబుల్ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా టీంఇండియా

by Muthe.Rajitha |   (  Updated:2025-07-03 13:32:45  IST  )

ఐదు టెస్ట్ సిరీస్(Test Series) లలో భాగంగా ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో మ్యాచ్ లో భారత్(ENG vs IND) భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది.

ENG vs IND : గిల్ డబుల్ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా టీంఇండియా
X

దిశ, వెబ్ డెస్క్ : ఐదు టెస్ట్ సిరీస్(Test Series) లలో భాగంగా ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో మ్యాచ్ లో భారత్(ENG vs IND) భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. ఓవర్ నైట్ స్కోర్ 310/5 తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్.. బ్రేక్ సమయానికి 419/6 స్కోర్ చేసింది. బ్రేక్ అనంతరం కెప్టెన్ శుభమన్ గిల్(Shubhman Gill)(200), డబుల్ సెంచరీ చేయగా.. సుందర(21) పరుగుతో క్రీజులో ఉండగా.. జడేజా 89 పరుగుల వద్ద ఔటయ్యాడు. ప్రస్తుతం భారత్ 472-6 భారీ స్కోర్ దిశగా దూసుకుపోతోంది. కాగా గిల్ కి ఇది టెస్టుల్లో మొదటి డబుల్ సెంచరీ కావడం గమనార్హం.

Next Story