- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ENG vs IND : ఇగ్లాండ్ ఆల్ ఔట్.. ఎవరు ఆధిక్యం అంటే?
ఐదు టెస్టుల సిరీస్(Test Series) లో భాగంగా ఇంగ్లండ్-భారత్(ENG vs IND) మధ్య జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ ఆల్ ఔట్ అయింది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఐదు టెస్టుల సిరీస్(Test Series) లో భాగంగా ఇంగ్లండ్-భారత్(ENG vs IND) మధ్య జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ ఆల్ ఔట్ అయింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ 471 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన ఇంగ్లండ్ 465 పరుగులకు ఆల్ ఔట్ అయింది. దీంతో భారత్ 6 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. మూడోరోజు 209/3తో ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్(Harry Bruk) తృటిలో సెంచరీ మిస్(99) అయ్యాడు. పోప్ సెంచరీ(106) సాధించాడు. భారత బౌలర్లలో బుమ్రా(Bumra) 5 వికెట్లు తీయగా.. ప్రసిద్ద్ 3, సిరాజ్ 2 వికెట్లు తీశారు.
Next Story






