IPL 2025 : ఎలిమినేటర్ మ్యాచ్.. టాస్ గెలిచిన ముంబై

by Muthe.Rajitha |   (  Updated:2025-05-30 13:59:27  IST  )

ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్ చివరి దశకు చేరుకుంటోంది.

IPL 2025 : ఎలిమినేటర్ మ్యాచ్.. టాస్ గెలిచిన ముంబై
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్ చివరి దశకు చేరుకుంటోంది. నేడు జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్(Eliminator Match) లో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్(GT vs MI) జట్లు తలపడనున్నాయి. చండీఘర్ లోని ముల్లాన్ పూర్ స్టేడియం(Mullanpur Stadium) వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో ముంబై టాస్ గెలిచి బ్యాటింగ్(MI Batting) ఎంచుకుంది. గుజరాత్ ఫీల్డింగ్ కు దిగనుంది. ముంబై టీం స్టార్ బ్యాటర్ బెయిర్ స్టో ఎంట్రీ ఇవ్వడంతో.. ఆ జట్టు ఫుల్ జోష్ లో ఉంది.

ముంబై జట్టు : రోహిత్, బెయిర్ స్టో, సూర్యకుమార్, తిలక్, హార్దిక్ పాండ్య, నమన్ ధీర్, రాజ్ బవా, శాంటర్న్, బౌల్ట్, బుమ్రా, గ్లిసన్.

గుజరాత్ జట్టు : శుభ్ మన్ గిల్, సుదర్శన్, కుశాల్ మెండిస్, షారుక్, సుందర్, తెవాటియా, రషీద్, సాయి కిషోర్, కోయెట్జీ, సిరాజ్, ప్రసిద్ద్.

Next Story