- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వామ్మో.. India Vs Pakistan మ్యాచ్‌లో 10 సెకన్ల యాడ్ ఎంత కాస్లీనో తెలుసా..?
ఆసియా కప్ 2023 ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో యాడ్ లకు సంబంధించన ఓ వార్త వైరల్ గా మారింది. డిస్నీ హాట్ స్టార్‌లో ఈ సారి ఫ్రీగా అసియా కప్ చూడవచ్చు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్ 2023 ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో యాడ్ లకు సంబంధించన ఓ వార్త వైరల్ గా మారింది. డిస్నీ హాట్ స్టార్‌లో ఈ సారి ఫ్రీగా అసియా కప్ చూడవచ్చు. అయితే ఈ కప్‌లో హాట్‌స్టార్‌లో యాడ్ రెమ్యురనేషన్ భారీ స్థాయిలో ఉన్నాయి. సాధరణ మ్యాచులకు 2 లక్షల నుంచి 3 లక్షల నుంచి వసూలు చేయనుండగా.. పాకిస్తాన్, భారత్ మ్యాచులకు మాత్రం ఏకంగా 25 లక్షల నుంచి 30 లక్షల వరకు వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆసియా కప్ 2023 తో డిస్నీ హాట్ స్టార్ కు రూ. 350 కోట్ల నుంచి 400 వందల కోట్ల వరకు యాడ్ రెవెన్యూ రానున్నట్లు తెలుస్తోంది.
Next Story






