- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధోని మోకాలు ఆపరేషన్ పూర్తి.. డాక్టర్లు ఏమన్నారంటే
టీమిండియా మాజీ కెఫ్టెన్, CSK కెఫ్టెన్ మహేంద్ర సింగ్ ధోని మోకాలి నొప్పితోనే ఐపీఎల్ 2023 సీజన్‌లో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా మాజీ కెఫ్టెన్, CSK కెఫ్టెన్ మహేంద్ర సింగ్ ధోని మోకాలి నొప్పితోనే ఐపీఎల్ 2023 సీజన్‌లో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక చెన్నై సూపర్ కింగ్స్ విజయం అనంతరం.. ధోని ఆరోగ్యంపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ముంబైలోని కోకిలాబెన్ అంబానీ ఆసుపత్రిలో చేరారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆపరేషన్ అవసరమని తెలిపారు. ఈ ఉదయం ధోనికి ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్లు.. శస్త్రచికిత్స సక్సెస్ అయినట్లు ప్రకటించారు.
- Tags
- dhoni
Next Story






