ధనశ్రీ వర్మ హాట్ వీడియో..ఇంత అందాన్ని ఎలా వదులుకున్నాడో..!

by velandi.Saikiran |

సెలబ్రిటీ ధనశ్రీ వర్మ ( Dhanashree Verma) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన భర్త టీమిండియా క్రికెటర్ చాహాల్ కు

ధనశ్రీ వర్మ హాట్ వీడియో..ఇంత అందాన్ని ఎలా వదులుకున్నాడో..!
X

దిశ, వెబ్ డెస్క్: సెలబ్రిటీ ధనశ్రీ వర్మ ( Dhanashree Verma) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన భర్త టీమిండియా క్రికెటర్ చాహాల్ కు ( Chahal ) విడాకులు ఇచ్చిన ధన శ్రీ వర్మ.. ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చేస్తోంది. చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగులో దిల్ రాజు ( Dil Raju ) నిర్మాణంలో ధన శ్రీ వర్మ.. పనిచేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే... ఇలాంటి నేపథ్యంలోనే తాజాగా ధనశ్రీ వర్మ.. హాట్ వీడియోతో రెచ్చిపోయింది. భూల్ చుక్ మాఫ్ లో ( Bhool Chuk Maaf ) స్పెషల్ సాంగ్ చేసిన ఈ బ్యూటీ ధనశ్రీ వర్మ... అందులో రెచ్చిపోయింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ పాట కంటే ముందు... జరిగిన సన్నివేశాన్ని సోషల్ మీడియాలో పెట్టింది. ఈ సందర్భంగా రెడ్ డ్రెస్ వేసుకున్న ఈ బ్యూటీ.. మంచి మేకప్ తో మెరిసింది. ఈ సాంగులో చాలా హాట్ గా కనిపించింది ధన శ్రీ వర్మ. ఈ వీడియోను తాజాగా సోషల్ మీడియాలో పంచుకుంది.

ఈ వీడియో చూసిన క్రికెట్ అభిమానులు.. తమకు నచ్చిన కామెంట్స్ పెడుతున్నారు. ఇంత మంచి అందమైన భార్యను చాహల్ ఎందుకు వదులుకున్నాడో తెలియదు అంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. మళ్లీ ఆమెని పెళ్లి చేసుకోవాలని కూడా కొంతమంది స్పందిస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. రెండు సంవత్సరాలు సంసారం చేసిన తర్వాత చాహల్ అలాగే ధనశ్రీ వర్మ ఇద్దరు విడిపోయారు. విడాకులు తీసుకున్న నేపథ్యంలో ధనశ్రీ వర్మ కు భరణం కింద నాలుగు కోట్లకు పైగా ఇచ్చాడు చాహల్.

Next Story