DC vs RCB : ముగిసిన ఢిల్లీ బ్యాటింగ్.. బెంగుళూర్ టార్గెట్ ఎంతంటే?

by Muthe.Rajitha |   (  Updated:2025-04-27 16:32:29  IST  )

ఢిల్లీ లోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్, బెంగుళూర్ రాయల్ ఛాలెంజర్స్(DC vs RCB) మధ్య ఐపీఎల్(IPL) మ్యాచ్ జరుగుతోంది.

DC vs RCB : ముగిసిన ఢిల్లీ బ్యాటింగ్.. బెంగుళూర్ టార్గెట్ ఎంతంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ లోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్, బెంగుళూర్ రాయల్ ఛాలెంజర్స్(DC vs RCB) మధ్య ఐపీఎల్(IPL) మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(KL Rahul) 41, ట్రిస్టన్ 34, పోరేల్ 28 పరుగులు చేశారు. ఇక ఆర్సీబీ బౌలర్స్ లో భువనేశ్వర్ 3, హెజిల్ 2 వికెట్లు తీయగా.. యశ్, కృనాల్ చెరో వికెట్ తీశారు. ఇక 163 పరుగుల టార్గెట్ తో ఆర్సీబీ బరిలోకి దిగనుంది.

Next Story