- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
DC vs RR : ముగిసిన ఢిల్లీ ఇన్నింగ్స్.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఢిల్లీ బ్యాటర్స్ మరోసారి రెచ్చిపోయారు. రాజస్థాన్ బౌలర్స్ ను ఓ ఆట ఆడుకున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ బ్యాటర్స్ మరోసారి రెచ్చిపోయారు. రాజస్థాన్ బౌలర్స్ ను ఓ ఆట ఆడుకున్నారు. ఐపీఎల్ 2025(IPL 2025)లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్, రాజస్థాన్ రాయల్స్(DC vs RR) జట్లు తలపడ్డాయి. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేశారు. ఓపెనర్ అభిషేక్ 49 పరుగులు ఒక్క పరుగు తేడాలో హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు. అయితే రెండో ఓవర్లోనే 23 పరుగులు సాధించి వావ్ అనిపించాడు. అక్షర్ 34, రాహుల్ 38, స్టబ్స్ 34 పరుగులు చేశారు. ఇక రాజస్థాన్ బౌలర్స్ లో అర్చర్ 2, తీక్షణ, హాసరంగా తలా ఒక వికెట్ తీశారు. కాగా 189 పరుగుల లక్ష్యంతో రాజస్తాన్ బరిలోకి దిగనుంది.
Next Story






