- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
FIFA 2022 ప్రపంచ కప్.. ఫైనల్ చేరిన డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్
డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ 2022 FIFA ప్రపంచ కప్ చేరుకుంది. రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో మొదటి సారి సెమీ-ఫైనల్ కు చేరుకున్న మొరాకోను ప్రాన్స్ 2-0తో ఓడించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ 2022 FIFA ప్రపంచ కప్ చేరుకుంది. రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో మొదటి సారి సెమీ-ఫైనల్ కు చేరుకున్న మొరాకోను ప్రాన్స్ 2-0తో ఓడించింది. దీంతో ఫ్రాన్స్ జట్టు వరుసగా రెండోసారి, ఓవరాల్ గా నాలుగోసారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ చేరింది. సెమీ-ఫైనల్‌లో ఫ్రాన్స్ తరఫున థియో హెర్నాండెజ్ మరియు రాండల్ కోలో మువానీ గోల్స్ చేశారు. కాగా ఆదివారం జరిగే ఫైనల్‌లో డిఫెండింగ్ చాంపిచన్ ఫ్రాన్స్, అర్జెంటీనా తలపడనున్నాయి.
Also Read...
- Tags
- Fifa World cup
Next Story






