- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
IPL 2025 : DC vs RR ఐపీఎల్ మ్యాచ్.. టాస్ గెలిచిన రాజస్థాన్

X
దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025(IPL 2025)లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్, రాజస్థాన్ రాయల్స్(DC vs RR) జట్లు తలపడనున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం(Arun Jaitly Stadium) వేదికగా మరికొద్దిసేపట్లో ఈ మ్యాచ్ మొదలవనుంది. కాగా టాస్ గెలిచిన రాజస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. ఢిల్లీ బ్యాటింగ్ కు దిగనుంది. ఈ సీజన్లో ఢిల్లీ 5 మ్యాచులు ఆడి 4 గెలచింది. పాయింట్స్ టేబుల్ లో టాప్ 2 ప్లేస్ లో ఉంది. ఇక రాజస్థాన్ జట్టు 6 మ్యాచులు ఆడి 2 గెలచి.. టేబుల్ లో 8వ స్థానంలో ఉంది. కాగా ఈ మ్యాచ్ తో రాజస్థాన్ భవితవ్యం తేలనుంది. ఇప్పటికే నాలుగు మ్యాచులు ఓడిన రాజస్థాన్ రాయల్స్ పై తీవ్ర ఒత్తిడి ఉండనుంది. మరోవైపు ఈ మ్యాచ్ గెలిచి పాయింట్ల టేబుల్ లో టాప్ లో నిలిచేందుకు తహతహలాడుతోంది.
Next Story