- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముంబై గల్లీలో క్రికెట్ ఆడిన డేవిడ్ వార్నర్.. (వీడియో)
by Malleboina Mahesh |
భారత్, ఆస్ట్రేలియా మధ్య ఈ నెల 17 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ప్లేయర్స్ టెస్ట్ సిరీస్ లో భాగంగా.. ఇండియాకు వచ్చి భారత్ లోనే ఉన్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: భారత్, ఆస్ట్రేలియా మధ్య ఈ నెల 17 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ప్లేయర్స్ టెస్ట్ సిరీస్ లో భాగంగా.. ఇండియాకు వచ్చి భారత్ లోనే ఉన్నారు. దీంతో సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే వార్నర్ ముంబై వీదుల్లోని యువతతో క్రికెట్ ఆడాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో.. వార్నర్ బ్యాటింగ్ చేస్తున్నట్లు కనిపించింది. దీంతో ఆ వీడియోకు భారత అభిమానులు షేర్ చేస్తూ.. కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో ఓ అభిమాని వార్నర్ భారత పౌరసత్వం ఇవ్వండి అని అభిప్రాయపడ్డారు.
Next Story






