Sachin Tendulkar ప్రపంచ రికార్డును సమం చేసిన David Warner

by Malleboina Mahesh |   (  Updated:2022-12-27 09:53:10  IST  )

అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డును ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ సమం చేశాడు.

Sachin Tendulkar ప్రపంచ రికార్డును సమం చేసిన  David Warner
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డును ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ సమం చేశాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న MCG టెస్టులో రెండో రోజు ఓపెనర్ గా వార్నర్ తన 45వ సెంచరీని సాధించాడు. దీంతో వార్నర్ ఓపెనర్‌గా సచిన్ అంతర్జాతీయ సెంచరీల సంఖ్యను సమం చేశాడు. అలాగే ఈ మ్యాచ్ లో వార్నర్ 254 బంతుల్లో 200 పరుగులు చేసి రెండో టెస్టు మ్యాచ్ లో 200 స్కోర్ చేసిన రెండో ప్లేయర్ గా చరిత్రకెక్కడు. అనంతరం వార్నర్ కాలు బెనకడంతో రిటైర్డ్ హర్ట్ అయ్యాడు.

Also Read...

ప్లేయర్‌ను వెనుక నుండి ఢీ కొట్టిన స్పైడర్ క్యామ్ (వీడియో)

Next Story