CSK vs PBKS.. టాస్ గెలిచిన పంజాబ్

by Muthe.Rajitha |

ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో భాగంగా నేడు చెన్నై, పంజాబ్(CSK vs PBKS) జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

CSK vs PBKS.. టాస్ గెలిచిన పంజాబ్
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో భాగంగా నేడు చెన్నై, పంజాబ్(CSK vs PBKS) జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం(MA Chidambaram Stadium) వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచింది. ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకోగా.. సీఎస్కే తొలుత బ్యాటింగ్ కు దిగనుంది. అయితే ఈ మ్యాచ్ లో గనుక చెన్నై ఓడిపోతే ఇంటిబాట పట్టడం ఖాయం కాబట్టి.. ఎలాగైనా ఈ మ్యాచ్ గెలిచేందుకు ఆ జట్టు గట్టి పట్టుదలతో ఉంది. ఇక పంజాబ్ టేబుల్ లో 5వ స్థానంలో ఉంది.

Next Story