- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL-2025 : CSK vs KKR ఐపీఎల్ మ్యాచ్... టాస్ ఎవరిదంటే?
by Muthe.Rajitha |
ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో భాగంగా గురువారం చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్(CSK vs KKR) జట్లు తలపడనున్నాయి.

X
దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో భాగంగా గురువారం చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్(CSK vs KKR) జట్లు తలపడనున్నాయి. చెన్నైలోని చిదంబరం స్టేడియం(Chidambaram Stadium) వేదికగా మరి కాసేపట్లో మొదలవనున్న ఈ మ్యాచ్ లో కేకేఆర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. చెన్నై బ్యాటింగ్ కు దిగనుంది. కాగా సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గాయం కారణంగా మ్యాచ్ నుంచి తప్పుకోగా. ధోని(MS Dhoni) కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ఇక పౌయింట్ల పట్టికట్లో కోల్‌కతా 6వ స్థానంలో ఉండగా.. సీఎస్కే 9వ స్థానంలో ఉంది.
Next Story






