ఇవాళ ఐపీఎల్ లో చెన్నై వర్సెస్ రాజస్థాన్ మధ్య మ్యాచ్

by velandi.Saikiran |

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో (IPL 2025) భాగంగా ఇవాళ... మరో మ్యాచ్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK )

ఇవాళ ఐపీఎల్ లో చెన్నై వర్సెస్ రాజస్థాన్ మధ్య మ్యాచ్
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో (IPL 2025) భాగంగా ఇవాళ... మరో మ్యాచ్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK ) వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ( RR) మధ్య ఇవాళ ఫైట్ ఉండనుంది. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జెట్లీ మైదానంలో..రాత్రి 7.30 గంటలకు నిర్వహించనున్నారు. ఇప్పటికే చెన్నై అలాగే రాజస్థాన్ జట్లు ఐపీఎల్ టోర్నమెంట్ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. నామమాత్రపు మ్యాచ్ మాత్రమే ఇవాళ ఆడ బోతున్నాయి. కాబట్టి రెండు మ్యాచ్ లలో కూడా ప్రయోగాలకు అవకాశాలు ఇవ్వనున్నారు. ఇప్పుడు వరకు ఛాన్స్ రాని ప్లేయర్లకు అవకాశం దక్కే ఛాన్స్ ఉంది.

జట్ల అంచనా

చెన్నై సూపర్ కింగ్స్: ఆయుష్ మ్హత్రే, డెవాన్ కాన్వే, ఉర్విల్ పటేల్, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రీవిస్, శివమ్ దూబే, ఎంఎస్ ధోనీ, ఆర్ అశ్విన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్/మతీషా పతిరానా

రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, లువాన్-డ్రే ప్రిటోరియస్, వనిందు హసరంగా, క్వేనా మఫాకా, తుషార్ దేశ్‌పాండే, కుమార్ కార్తికేయ, నంద్రే బర్గర్, అశోక్ శర్మ/శుభమ్ దుబే

Next Story