- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Chat GPT: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి ఘోర అవమానం..!
రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీకి తుది జట్టులో ఛాన్స్ దక్కకపోవచ్చు అని వెల్లడించింది. వాళ్ల స్థానంలో యశస్వి జైస్వాల్,

దిశ, వెబ్ డెస్క్: ఈ మధ్యకాలంలో చాలా మంది చాట్ జీపీటీ ( ChatGPT ) వాడుతున్న సంగతి తెలిసిందే. అయితే అలాంటి ChatGPT... రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీకి ఊహించని షాక్ ఇచ్చింది. 2027 వన్డే వరల్డ్ కప్ కోసం సెలెక్ట్ అయ్యే ప్లేయర్ల లిస్టును తాజాగా చాట్ జీపీటీ అంచనా వేసింది. ఇందులో టీమిండియా కెప్టెన్ గా శుభమాన్ గిల్ కొనసాగుతాడని, కేఎల్ రాహుల్ కు వైస్ కెప్టెన్సీ వస్తుందని చాట్ జీపీటీ పేర్కొంది.
అదే సమయంలోనే రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీకి తుది జట్టులో ఛాన్స్ దక్కకపోవచ్చు అని వెల్లడించింది. వాళ్ల స్థానంలో యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ రంగంలోకి దిగుతారని ChatGPT స్పష్టం చేసింది. అలాగే మిడిల్ ఆర్డర్ లో శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, మహమ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్ జట్టులో ఉంటారని తెలిపింది. అనూహ్యంగా హార్దిక్ పాండ్యా కూడా వన్డే జట్టులోకి రాబోతున్నట్లు చాట్ జీపీటీ తెలిపింది. గౌతమ్ గంభీర్ శిష్యుడు హర్షిత్ రాణాకు కూడా టీమిండియా జట్టులో ఛాన్సు ఇవ్వలేదు. క్లిక్






