- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
WPL ట్రోఫీని ఆవిష్కరించిన కెప్టెన్లు (వీడియో)
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 (WPL) ట్రోఫీని నవీ ముంబైలోని డాక్టర్ DY పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ లో పోటీ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రారంభించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 (WPL) ట్రోఫీని నవీ ముంబైలోని డాక్టర్ DY పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ లో పోటీ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రారంభించారు. కాగా ఈ WPL లోని ఐదు జట్ల కెప్టెన్లు అయినా.. మంధాన, MI కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, గుజరాత్ జెయింట్స్ కెప్టెన్ బెత్ మూనీ, UP వారియర్స్ కెప్టెన్ అలిస్సా హీలీ మరియు DC కెప్టెన్ మెగ్ లానింగ్ ట్రోఫీని ఆవిష్కరించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఈ ట్రోఫీ పైబాగంలో రాణులు ధరించే కిరీటం లాగా ఉండటం విశేషం.
Next Story






