- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కెప్టెన్ గిల్ ఫైటింగ్ సెంచరీ
by Muthe.Rajitha |
ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ(Anderson-Tendulkar Trophy)లో భాగంగా ఇంగ్లండ్(ENG vs IND) తో జరుగుతున్న నాలుగవ టెస్టు రెండో ఇన్నింగ్స్ లో టీంఇండియా కెప్టెన్ శుభమన్ గిల్(Shubhaman Gill) ఫైటింగ్ సెంచరీ(100*) చేసాడు.

X
దిశ, వెబ్ డెస్క్ : ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ(Anderson-Tendulkar Trophy)లో భాగంగా ఇంగ్లండ్(ENG vs IND) తో జరుగుతున్న నాలుగవ టెస్టు రెండో ఇన్నింగ్స్ లో టీంఇండియా కెప్టెన్ శుభమన్ గిల్(Shubhaman Gill) ఫైటింగ్ సెంచరీ(100*) చేసాడు. 0/2 తో పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో గిల్ ఓపికగా క్రీజులో నిలిచి జట్టును ఆదుకున్నాడు. 228 బాల్స్ లో 12 ఫోర్లతో సెంచరీ సాధించాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్ కూడా సెంచరీకి చేరువ(90)లో వచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతానికి భారత్ స్కోర్ 206/3 ఉండగా.. ఇంకా 105 పరుగులు చేయాల్సి ఉంది. మొత్తం ఐదు టెస్టు సిరీస్ లో ఇంగ్లండ్-భారత్ 2-1 స్కోర్ తో ఉన్నాయి. ట్రోఫీ సాధించాలి అంటే భారత్ ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాల్సి ఉంది.
Next Story






