పంజాబ్ మ్యాచ్ లో అందరి ఫోకస్ అంతా ఈ ఇద్దరిపైనే.. చూస్తే మతి పోవాల్సిందే !

by velandi.Saikiran |

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) చివరి దశకు వచ్చేసింది. కేవలం ఒకే ఒక్క ఫైనల్ ఉంది. రేపటి రోజున

పంజాబ్ మ్యాచ్ లో  అందరి ఫోకస్ అంతా ఈ ఇద్దరిపైనే.. చూస్తే మతి పోవాల్సిందే !
X

దిశ, వెబ్ డెస్క్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) చివరి దశకు వచ్చేసింది. కేవలం ఒకే ఒక్క ఫైనల్ ఉంది. రేపటి రోజున ఐపిఎల్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో... ఐపీఎల్ మ్యాచ్ లలో అమ్మాయిల సందడి గురించి మరోసారి చర్చ తెర పైకి వచ్చింది. పంజాబ్ కింగ్స్ ( Punjab Kings) మ్యాచ్ నేపథ్యంలో ఆ రాష్ట్రానికి సంబంధించిన ఇద్దరు లేడీస్... స్టేడియంలో రచ్చ చేశారు.

ఇద్దరూ పంజాబ్ కింగ్స్ జెండాలు పట్టుకొని... శ్రేయస్ అయ్యర్ ను ( Shreyas Iyer) ఎంకరేజ్ చేస్తున్నారు. ఇందులో ఒకరు వైట్ డ్రెస్ వేసుకోగా మరొకరు బ్లాక్ డ్రెస్ వేసుకున్నారు. ఇద్దరు చాలా క్యూట్ గా ఉండడంతో.. కెమెరామెన్ వీళ్లను ఫోకస్ చేశాడు. దాదాపు 30 సెకండ్ల పాటు వీళ్లను క్యాప్చర్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

అయితే వీళ్ళిద్దరూ... గత నాలుగు రోజుల కిందట పంజాబ్ కింగ్స్ ఆడిన మ్యాచ్ లో సందడి చేసినట్లు తెలుస్తోంది. అప్పటి వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక ఇద్దరు అమ్మాయిలు బాగుండడంతో... వాళ్లపై రొమాంటిక్ కామెంట్స్ చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. ఇది ఇలా ఉండగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) ఫైనల్ మ్యాచ్ రేపు రాత్రి పంజాబ్ వర్సెస్ బెంగుళూరు మధ్య జరుగనుంది.

Next Story