- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐపీఎల్ 2025 పై ఆస్ట్రేలియా కొత్త కుట్రలు !
ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) పునః ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. వారం రోజుల కిందట నిరవధికంగా వాయిదా

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) పునః ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. వారం రోజుల కిందట నిరవధికంగా వాయిదా పడిన ఈ టోర్నమెంట్... మే 17వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మే 17వ తేదీ నుంచి జనవరి 3వ తేదీ వరకు ఈ టోర్నమెంట్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే విదేశాలకు వెళ్ళిన ప్లేయర్లు ( foreign players) అందరినీ రప్పించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి ( BCCI) స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
ఈ మేరకు 10 ఫ్రాంచైజీలు ( Franchises) కూడా విదేశీ ప్లేయర్లను రప్పిస్తుంది. అయితే ఆస్ట్రేలియా కు ( Australia) వెళ్ళిపోయిన క్రికెటర్లు మాత్రం ఇండియాకు వచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. WTC, భద్రత కారణాలు చూపించి ఇండియాకు ( India) రాలేమని చెబుతున్నారట. అయితే ఫ్రాంచైజీ ఓనర్లు మాత్రం వాళ్లను రప్పించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే ఇలాంటి నేపథ్యం లోనే క్రికెట్ ఆస్ట్రేలియా ( Cricket Australia ) కొత్త కుట్రలకు తెరలేపినట్లు వార్తలు వస్తున్నాయి. తమ ప్లేయర్లను ఇండియాకు తీసుకువెళ్లడంలో ఎలాంటి అభ్యంతరం లేదని... కానీ ఒత్తిడి తెచ్చి ఇండియాకు తీసుకు వెళ్లకూడదని క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందట. అలా ఎవరినైనా ఒత్తిడి చేస్తే పరిణామాలు కఠినంగా ఉంటాయని చెబుతుందట క్రికెట్ ఆస్ట్రేలియా. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా పై క్రీడా ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) పునః ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. వారం రోజుల కిందట నిరవధికంగా వాయిదా పడిన ఈ టోర్నమెంభిమానులు ఫైర్ అవుతున్నారు.






