- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > స్పోర్ట్స్ > BREAKING: పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు బిగ్ షాక్.. షట్లర్ ప్రమోద్ భగత్‌పై సస్పెన్షన్ వేటు
BREAKING: పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు బిగ్ షాక్.. షట్లర్ ప్రమోద్ భగత్‌పై సస్పెన్షన్ వేటు
by Kema Shiva Kumar |
పారా ఒలింపిక్స్ ప్రారంభానికి మందే భారత్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.

X
దిశ, వెబ్‌డెస్క్: పారా ఒలింపిక్స్ ప్రారంభానికి మందే భారత్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ యాంటీ డోపింగ్ నిబంధనలను పారా షెట్లర్ ప్రమోద్ భగత్ ఉల్లంఘించినట్లుగా కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS) గుర్తించింది. దీంతో అతడిపై ఏకంగా 18 నెలల పాటు నిషేధం విధించారు. సస్పెన్షన్ తక్షణమే అమలులోకి రానుండటంతో పారిస్ పారా ఒలింపిక్స్‌కు భగత్ దూరం కానున్నాడు. కాగా, గత టోక్యో పారా ఒలింపిక్స్‌లో ప్రమోద్ భగత్ స్వర్ణ పతకం సాధించాడు.
Next Story






