- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్రొయేషియా చేతిలో ఓడిపోయిన బ్రెజిల్.. 2022 FIFA WC నుంచి ఔట్..
by Malleboina Mahesh |
2022 FIFA WC క్యార్టర్ ఫైనల్ మ్యాచ్ లు మంచి రసవత్తరంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్‌లో క్రొయేషియా జట్టు చేతిలో బ్రెజిల్ ఓడిపోయి..

X
దిశ, వెబ్‌డెస్క్: 2022 FIFA WC క్యార్టర్ ఫైనల్ మ్యాచ్ లు మంచి రసవత్తరంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్‌లో క్రొయేషియా జట్టు చేతిలో బ్రెజిల్ ఓడిపోయి.. 2022 FIFA WC నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్ పూర్తి సమయంలో ఇరు జట్లు 0 గోల్స్ చేశారు. కాగా అదనపు సమయంలో ఇరు జట్లు ఒక్కో గోల్ చేయడంతొ.. అనంతరం నిర్వహించిన పెనాల్టీలలో క్రొయేషియా -4 గోల్స్ చేయగా.. బ్రేజిల్ 2 గోల్స్ మాత్రమే చేసి ఓటమి చెంది వరల్డ్ కప్ రేస్ నుంచి బ్రెజిల్ తప్పుకుంది. కాగా గత ఎడిషన్ లోని బ్రెజిల్ క్వార్టర్ ఫైనల్స్‌లోనే ఓడిపోయింది.
Next Story






