- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, వెబ్‌డెస్క్: మార్చి 31వ తేదీన ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభం కానుండగా, తొలి మ్యాచ్‌లోనే చెన్నై సూపర్ కింగ్స్ సింహాలు రంగంలోకి దిగనున్నాయి. ఐపీఎల్ 2023 తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. అయితే సీఎస్‌కే కి బిగ్ షాక్ తగిలిన్నట్టలు తెలుస్తోంది. ధోనీకి ఎడమ కాలికి గాయమైనట్టు వార్తలోస్తున్నాయి. ప్రాక్టీస్ చేస్తుండగా.. గాయమైందని, తొలి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉండడని సమాచారం. దీంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే దీనిపై ఇంకా సీఎస్‌కే కానీ.. యాజమాన్యం ఎలాంటి ప్రకటన చేయలేదు.
Next Story






