BIG BREAKING: క్రీడాభిమానులకు బిగ్ షాక్.. వినేశ్ ఫొగట్ సంచలన నిర్ణయం

by Shiva |
BIG BREAKING: క్రీడాభిమానులకు బిగ్ షాక్.. వినేశ్ ఫొగట్ సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: క్రీడాభిమానులకు భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ బిగ్ షాక్ ఇచ్చింది. ఈ మేరకు తాను రెజ్లింగ్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ట్విట్టర్ వేదిక ప్రకటించింది. ‘అమ్మా, నాపై రెజ్లింగ్ గెలిచింది.. నేను ఓడిపోయా.. క్షమించండి. మీ కల, నా ధైర్యం, ప్రతి కల చెదిరింది. నాలో ఇంకా బలం లేదు. రెజ్లింగ్‌కు ఇక గుడ్‌బై 2001-2024 అంటూ ట్వీట్ చేసింది. కాగా, 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఫొగట్ ఫైనల్ మ్యాచ్‌కు అర్హత సాధించలేకపోయింది. చివరి క్షణంలో ఆమె ఒలింపిక్ మెడల్‌ను సాధించే అవకాశం కోల్పోవడంతో యావత్ భారతదేశం నిరాశకు లోనయ్యారు.



Next Story

Most Viewed