- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సరికొత్త రికార్డు సృష్టించిన Bhuvneshwar Kumar
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా ఫాస్ట్ బౌలర్ భునేశ్వర్ కుమార్ అరుదైన ఘనత సాధించాడు.Latest Telugu News

X
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా ఫాస్ట్ బౌలర్ భునేశ్వర్ కుమార్ అరుదైన ఘనత సాధించాడు. ఆసియాకప్ 2022 ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 101 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో భువనేశ్వర్ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో తన 84 వికెట్లను పూర్తిచేసుకున్నాడు. భువీ ఆఫ్ఘనిస్తాన్‌పై 4-1-4-5తో తన కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. దాంతో పాటుగా టీ20 ఫార్మట్‌లో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన రికార్డు సృష్టించాడు. ఇదివరకు టీమిండియా తరుపున టీ20 అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్‌గా యుజ్వేంద్ర చాహల్ 83 వికెట్లతో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తిసిన భువీ తాజాగా యుజ్వేంద్ర చాహల్ రికార్డు బ్రేక్ చేశాడు.
Also Read: చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా..
Next Story






