- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KL రాహుల్‌కు BCCI షాక్.. వన్డే టీమ్‌లో ఆ భాధ్యత తొలగింపు..
కేఎల్ రాహుల్‌కు బీసీసీఐ షాక్ ఇచ్చింది. ఆస్ట్రేలియతో త్వరలో జరగబోతున్న వన్డే సరీస్‌కు భారత్ జట్టును బీసీసీఐ ప్రకటించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: కేఎల్ రాహుల్ కు బీసీసీఐ షాక్ ఇచ్చింది. ఆస్ట్రేలియతో త్వరలో జరగబోతున్న వన్డే సరీస్‌కు భారత్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఇందులో బాగంగా కెఫ్టెన్ గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్‌గా హర్దిక్ పాండ్యాను ప్రకటించారు. దీంతో టెస్ట్ మ్యాచ్‌కు కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించగా ఇప్పుడు.. వన్డేలకు ఆ బాధ్యత తొలగించడంపై రాహుల్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా బీసీసీఐపై విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే గత కొద్దిరోజులుగా రాహుల్ పేలవమైన ఫామ్ తో నిత్యం విమర్శలు ఎదుర్కొంటున్నారు.
Next Story






