- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
DC vs RCB : టాస్ గెలిచిన బెంగుళూర్
ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో భాగంగా నేడు ఢిల్లీ, బెంగుళూర్(DC vs RCB) జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో భాగంగా నేడు ఢిల్లీ, బెంగుళూర్(DC vs RCB) జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో బెంగుళూర్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత ఢిల్లీ బ్యాటింగ్ కు దిగనుంది. కాగా ఈ సీజన్లో ఢిల్లీ, ఆర్సీబీ జట్లు దూసుకుపోతున్నాయి. పాయింట్ల టేబుల్ లో ఢిల్లీ 2వ స్థానంలో ఉండగా.. బెంగుళూర్ 3వ స్థానంలో ఉంది. మరోవైపు ఈ సీజన్లో నేడు ముంబై వర్సెస్ లక్నో మ్యాచ్ కొనసగుతోంది. వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో తొలుత ముంబై నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసింది. లక్నో తన ఇన్నింగ్స్ కొనసాగిస్తోంది.
Next Story






