టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఎఫెక్ట్.. గ్లెన్ మ్యాక్స్‌వెల్ సంచ‌ల‌న నిర్ణ‌యం..!

by velandi.Saikiran |

ఆస్ట్రేలియా డేంజర్ ఆటగాడు మ్యాక్సీ మామ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జట్టు కోసం వికెట్ కీపింగ్ చేసేందుకు కూడా ముందుకు వచ్చాడట.

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఎఫెక్ట్.. గ్లెన్ మ్యాక్స్‌వెల్ సంచ‌ల‌న నిర్ణ‌యం..!
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఆస్ట్రేలియా డేంజర్ ఆటగాడు మ్యాక్సీ మామ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జట్టు కోసం వికెట్ కీపింగ్ చేసేందుకు కూడా ముందుకు వచ్చాడట. మ్యాక్సీ మామ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది అతని సిక్సర్లు, బౌండరీలే. కొన్నిసార్లు స్పిన్ బౌలింగ్ వేసి, ప్రత్యర్థిని కట్టడి చేస్తూ ఉంటారు. ఇలా ఆస్ట్రేలియా జట్టులో ఆల్ రౌండర్ గా కొనసాగుతున్నాడు మ్యాక్సీ మామ. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియా కోసం మరో కొత్త అవతారంలో కనిపించనున్నాడు మ్యాక్సీ మామ.

టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టు బ్యాకప్ వికెట్ కీపర్ గా మ్యాక్సీ మామను వినియోగించుకోనున్నారట. జోస్ ఇంగ్లీస్ ( Josh Inglis ) ఈ టోర్నమెంట్ లో గాయపడితే, మ్యాక్స్ వెల్ కు కీపింగ్ బాధ్యతలు ఇచ్చేందుకు ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకుందట. ఇందులో భాగంగానే ఇప్పటి నుంచే వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టాడట ఆస్ట్రేలియా ఆటగాడు మాక్సీ మామ. ఈ నేపథ్యంలోనే అతడు వికెట్ కీపింగ్ చేస్తున్న ఫోటోలు కూడా మారాయి. క్లిక్

Next Story