ఆసీస్‌కు భారీ షాక్.. సిరీస్ నుంచి స్టార్ పేసర్ ఓట్

by Disha Web Desk 13 |
ఆసీస్‌కు భారీ షాక్.. సిరీస్ నుంచి స్టార్ పేసర్ ఓట్
X

దిశ, వెబ్‌డెస్క్: మూడో టెస్టుకు ముందు ఆసీస్‌కు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే తొలి రెండు టెస్టులకు స్టార్ పేసర్లు మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్ వుడ్ దూరం కాగా.. ఇప్పుడు హేజిల్ వుడ్ సిరీస్ మొత్తానికే దూరం కానున్నట్లు తెలుస్తోంది. గాయంతో బాధపడుతున్న హేజిల్ వుడ్ ఇండోర్, అహ్మదాబాద్ లలో జరిగే మూడు,నాలుగు టెస్టులకు అందుబాటులో ఉండడని ఆసీస్ హెడ్ కోచ్ ఆండ్రూ మెక్ డోనాల్డ్ తెలిపారు.

Next Story

Most Viewed