- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
75 ఏళ్ల చరిత్రలో ఆస్ట్రేలియా అత్యధిక రన్ చేస్
యాషెక్ కప్ 75 ఏళ్ల చరిత్రలో ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది. యాషెస్ 2023 మొదటి టెస్టులో ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండ్ పై 281 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: యాషెక్ కప్ 75 ఏళ్ల చరిత్రలో ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది. యాషెస్ 2023 మొదటి టెస్టులో ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండ్ పై 281 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఆస్ట్రేలియా చరిత్రలో అత్యధిక రన్ చేస్ చేసింది. కాగా చివరి రోజు 173 పరుగులు చేయాల్సి ఉండగా ఆస్ట్రేలియా జట్టు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో ఉస్మాన్ ఖవాజా 65(197), కెప్టెన్ పాట్ కమిన్స్ 44*(73) పరుగులతో కీలక పాత్ర పోషించారు.
Next Story






