- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Australia- India : అస్ట్రేలియా 337పరుగులకు అలౌట్
ఆస్ట్రేలియా(Australia)-భారత్(India) మధ్య అడిలైడ్ వేదికగా పింక్ బాల్ తో జరుగుతున్న రెండో టెస్టులో అసీస్ తన తొలి ఇన్నింగ్స్ లో రెండో రోజు 337పరుగులకు అలౌట్ అయ్యింది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఆస్ట్రేలియా(Australia)-భారత్(India) మధ్య అడిలైడ్ వేదికగా పింక్ బాల్ తో జరుగుతున్న రెండో టెస్టులో అసీస్ తన తొలి ఇన్నింగ్స్ లో రెండో రోజు 337పరుగులకు అలౌట్ అయ్యింది. భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 180పరుగులకు అలౌట్ కాగా, అసీస్ కు తొలి ఇన్నింగ్స్ లో 157పరుగుల కీలక ఆధిక్యత దక్కింది. భారత బౌలర్లలో బూమ్రా 4, సిరాజ్ 4, నితీశ్, అశ్విన్ చెరో వికెట్ సాధించారు. అసీస్ ఇన్నింగ్స్ లో హెడ్ 140, లబుషైన్ 64, మెక్ స్వినీ 39 పరుగులు సాధించారు. మిగతా బ్యాటర్లు నామమాత్ర స్కోర్ కే పరిమితమయ్యారు. ప్రస్తుతం భారత్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది.
మరో మూడు రోజుల ఆట ఇంకా మిగిలే ఉన్న నేపథ్యంలో అసీస్ ఆధిక్యత 157పరుగులను అధిగమించి 300కు పైగా లక్ష్యాన్ని ఉంచగలిగితే ఈ టెస్టుపై తిరిగి పట్టు సాధించవచ్చంటున్నారు విశ్లేషకులు.
Next Story






