- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Asian Games 2023 : ఆసియా క్రీడలు 2023 , షూటింగ్‌లో భారత్‌కు మరో స్వర్ణం
ఆసియా క్రీడల్లో భాగంగా హాంగ్‌జౌలో జరిగిన మహిళల 25 మీ. పిస్టల్ టీం ఈవెంట్‌లో మను భాకర్, ఈషా సింగ్, రిథమ్ సాంగ్వాన్‌లు అగ్రస్థానంలో నిలిచి షూటింగ్‌లో భారత్ ఏడో పతకాన్ని సాధించారు.

X
దిశ, వెబ్ డెస్క్ : ఆసియా క్రీడల్లో భాగంగా హాంగ్‌జౌలో జరిగిన మహిళల 25 మీ. పిస్టల్ టీం ఈవెంట్‌లో మను భాకర్, ఈషా సింగ్, రిథమ్ సాంగ్వాన్‌లు అగ్రస్థానంలో నిలిచి షూటింగ్‌లో భారత్ ఏడో పతకాన్ని సాధించారు. హోరాహోరీగా నువ్వా.. నేనా అన్నట్లుగా సాగిన ఉత్కంఠ పోరులో భారత్ చైనాను మట్టికరిపించింది. భారత త్రయం తమ ప్రత్యర్థుల కంటే మూడు ఎక్కువ పాయింట్లతో 1,759 పాయింట్లతో పోటీని ముగించారు. ప్రస్తుతం జరుగుతున్న టోర్నీలో భారత్‌కు ఇది 16వ పతకం కావడం విశేషం.
- Tags
- asian games 2023
Next Story






