- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హార్దిక్ పాండ్యాకు వివాహ విషెస్ చెప్పిన అనుష్క శర్మ..
by Vinod kumar |
టీమిండియా స్టార్ ఆటగాడు హార్దిక్ పాండ్యా- నటాషా స్టాంకోవిక్ ముచ్చటగా మూడోసారి పెళ్లిపీటలెక్కారు.

X
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్ ఆటగాడు హార్దిక్ పాండ్యా- నటాషా స్టాంకోవిక్ ముచ్చటగా మూడోసారి పెళ్లిపీటలెక్కారు. తాజాగా ఉదయ్‌పూర్‌లో గురువారం రాత్రి హిందూ సంప్రదాయం ప్రకారం వేదమంత్రాల నడుమ వీరి వివాహం ఘనంగా జరిగింది. అయితే కోహ్లీ భార్య అనుష్క శర్మ.. నటాషా స్టాంకోవిచ్-హార్దిక్ పాండ్యా లకు వివాహ శుభాకాంక్షలు తెలిపింది. వారి హిందూ వివాహానికి సంబంధించిన చిత్రాలను అనుష్క తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పంచుకుంది.
మీకు ఎప్పటికీ ప్రేమ, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ.. జంటపై ప్రేమను కురిపించింది. ప్రేమ పక్షులకు ఆమె తీపి అభినందన నోట్ కూడా రాసింది. ఆమె నోట్‌లో.. "అభినందనలు! @Hardikpandya93 & @Natasastankovic_ మీకు ఎప్పటికీ ప్రేమ, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను" అని తెలుపుతూ హృదయ ఎమోజీని జోడించింది.
Next Story






