- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Virat Kohli: వివాదంలో విరాట్ కోహ్లీ..షాకింగ్ వీడియో వైరల్
విరాట్ కోహ్లీ వివాదంలో చిక్కుకున్నారు. ఓ దివ్యాంగ అభిమాని సెల్ఫీ అడిగితే, తోసేసి వెళ్లిపోయాడు కోహ్లీ. ఈ వీడియో వైరల్ గా

దిశ, వెబ్ డెస్క్: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ వివాదంలో చిక్కుకున్నారు. ఓ దివ్యాంగ అభిమాని సెల్ఫీ అడిగితే, తోసేసి వెళ్లిపోయాడు కోహ్లీ. ఈ వీడియో వైరల్ గా మారింది. దీనిపై నెటిజెన్స్ సీరియస్ అవుతున్నారు. కోహ్లీకి ఇంత పొగరు ఎందుకు అంటూ నిలదీస్తున్నారు. ప్రేమానంద్ జీ మహరాజ్ ఆశీర్వాదం కోసం విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ మంగళవారం బృందావన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రేమానంద్ జీ మహరాజ్ ఆశ్రమంలో కోహ్లీ దంపతులు ప్రశాంతంగా హాఫ్ డే గడిపారు.
అనంతరం ముంబై వెళ్లినట్లు సమాచారం. ఈ తరుణంలోనే విమానశ్రయంలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ మెరిసారు. ఇక విరాట్ కోహ్లీ దంపతులను చూసిన ఫ్యాన్స్, సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఈ తరుణంలో ఓ దివ్యాంగుడు కూడా కోహ్లీతో ఫోటో దిగేందుకు ముందుకు వచ్చారు. అయితే, అతన్ని అస్సలు చూడకుండానే వెళ్లిపోయాడు కోహ్లీ. అంతేకాదు దివ్యాంగుడిని పక్కకు తోసేసింది కోహ్లీ సెక్యూరిటీ. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. దీంతో కోహ్లీపై నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. క్లిక్






